Thursday, 19 January 2017

తుల

గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాలకు సామాన్యం. ప్లీడర్లకు, ప్లీడర్ గుమస్తాలకు వృత్తిపరమైన చికాకులు తప్పవు. అంత పరిచయంలేని వ్యక్తులతో మితంగా వ్యవహరించండి. బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి. ప్రతి విషయంలోనూ ఓర్పు, నేర్పూ అవసరం.

No comments:

Post a Comment