రాజకీయాలలోని వారికి అభిమాన బృందాలు అధికం అవుతాయి. శుభకార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణప్రయత్నాలు వాయిదా పడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులను కలుసుకుంటారు. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వంవల్ల ఇబ్బంది పడతారు. క్రయ విక్రయ రంగాలలోని వారికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.
Tuesday, 24 January 2017
Saturday, 21 January 2017
22 జనవరి 2017
ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. నిరుద్యోగుల లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి.
Friday, 20 January 2017
21 జనవరి 2017
స్థిరాస్థుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను తెచ్చుకోకండి. ధన వ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. కళలు, రాజకీయ, ప్రజా సంబంధ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి.
Thursday, 19 January 2017
తుల
గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాలకు సామాన్యం. ప్లీడర్లకు, ప్లీడర్ గుమస్తాలకు వృత్తిపరమైన చికాకులు తప్పవు. అంత పరిచయంలేని వ్యక్తులతో మితంగా వ్యవహరించండి. బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి. ప్రతి విషయంలోనూ ఓర్పు, నేర్పూ అవసరం.
Subscribe to:
Comments (Atom)
