Thursday, 19 January 2017

20/01/2017



వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. సాహసించి మీరు తీసుకున్న నిర్ణయంయ మంచి ఫలితాలను ఇస్తుంది. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. దైవ దర్శనాలవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి.

No comments:

Post a Comment